హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆర్డీవో స్థాయిలో ప్రజావాణి అవసరం లేదు'

వనపర్తిలో నిర్వహించిన సమావేశంలో సీఎం ప్రజావాణి ఇన్‌ఛార్జ్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి మాట్లాడారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో మాత్రమే ప్రజావాణి నిర్వహిస్తామని, ఆర్డీవో స్థాయిలో ప్రత్యేకంగా అవసరం లేదని స్పష్టం చేశారు. ఆర్డీవో కార్యాలయాలు ఎక్కువగా కలెక్టరేట్‌లోనే లేదా సమీపంలోనే ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.