KMM: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ (FFS) నూతన యాప్ ద్వారా నేటి నుంచి జిల్లాలో ఎరువుల విక్రయాలు నిర్వహించ నున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి డి. పుల్లయ్య తెలిపారు. ఇప్పటివరకు అమలులో ఉన్న ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎఫ్.ఎఫ్.ఎస్. యాప్ అమలులోకి వస్తోందని అన్నారు.
వార్తలు
నేటి నుంచి (FFS) యాప్ ద్వారానే ఎరువుల విక్రయాలు


