MNCL: పట్టణంలో ప్రముఖ నెయ్యి వ్యాపారి, బోయిని సంపత్ కుమార్ కుటుంబంతో కలిసి అదృశ్యమైన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గత 15 రోజులుగా సంపత్ కుమార్ కుటుంబం ఆచూకీ లభించకపోవడంతో బంధువులు, స్నేహితులు, అప్పులిచ్చిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంపత్ కుమార్ వివిధ వ్యక్తుల వద్ద సుమారు రూ.60 లక్షల వరకు అప్పులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
వార్తలు
నెయ్యి వ్యాపారి, కుటుంబ సభ్యులు అదృశ్యం


