మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదరం శిబిరాలను కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మికంగా నిన్న పరిశీలించారు. శిబిరంలో లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదరం ధ్రువీకరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
'సదరం ధ్రువీకరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి'


