BDK: మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా చేపట్టిన చర్యల్లో బుధవారం భద్రాచలం పట్టణ ఎస్సై బి. రామకృష్ణ పోలీసు సిబ్బందితో కలిసి భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో పెట్రోలింగ్ నిర్వహించారు. పోలీసులను చూసి అనుమానాస్పదంగా పారిపోవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా 11 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
వార్తలు
11 కిలోల గంజాయితో వ్యక్తి అరెస్ట్


