హైదరాబాద్: 28°C
వార్తలు

'కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి'

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు సింగరేణి మైనింగ్ స్టాఫ్ సభ్యులు తమకు రావాల్సిన న్యాయమైన OVERMAN పదోన్నతుల రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాన్ని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి బుధవారం సందర్శించి, వారికి మద్దతు ప్రకటించారు.