జనగామ పట్టణంలోని 22వ వార్డులోని కట్ట మైసమ్మ దేవాలయంలో తెలంగాణ వీరభద్ర కులస్తులు మైసమ్మ పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. వారి ఆహ్వానం మేరకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ వేడుకలకు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, భక్తులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
వార్తలు
మైసమ్మ వేడుకల్లో పాల్గొన్న ఛైర్‌పర్సన్


