KRNL: భార్యా భర్తల గొడవతో కర్నూలు జిల్లా నందవరం మండలం గురుజాలకు చెందిన ఓ తల్లి ఏడాది పాపను మంత్రాలయం శ్రీ మఠం వద్ద బుధవారం వదిలేసింది. భర్త నిలదీయడంతో విషయం తెలిసింది. ఎస్సై మల్లికార్జున పాపను స్వాధీనం చేసుకొని, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సుమిత్రమ్మ సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
వార్తలు
భార్యాభర్తల గొడవ.. పసిపాపను వదిలేసిన తల్లి!


