MLG: 2026–27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో విడుదల చేసిన రెండో విడత ప్రవేశాల నోటిఫికేషన్‌ను సాంకేతిక కారణాలతో రద్దు చేసినట్లు ఏటూరునాగారం ఐటీఐ ప్రిన్సిపల్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. త్వరలోనే సవరించిన రెండో విడత ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు ఆందోళన చెందకుండా అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలని సూచించారు.
వార్తలు
త్వరలో సవరించిన ఐటీఐ నోటిఫికేషన్ విడుదల: ప్రిన్సిపల్


