హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆదివాసుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి'

MLG: తాడ్వాయి మండలం బంజారా ఎల్లాపూర్‌లో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు చిరంజీవి ఆధ్వర్యంలో నిన్న జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 9న జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.చట్టాలను కాపాడుకోవడం ప్రతి ఆదివాసి బాధ్యత అని అన్నారు.