కోనసీమ: విద్యారంగ ప్రక్షాళనకు ఉద్యమాలకు విద్యార్థులు సిద్ధం కావాలని AISF రాష్ట్ర మాజీ నాయకుడు దేవ రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. మలికిపురంలో బుధవారం జరిగిన విద్యార్థి సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ విద్యా సంస్థలు నీరుకారిపోతున్నాయని, దేశవ్యాప్తంగా 93 వేల ప్రభుత్వ విద్యా సంస్థలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వార్తలు
విద్యారంగంపై దేవ వ్యాఖ్యలు


