హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 9న నల్లెబెల్లికి కేసీఆర్

TG: మాజీ CM కేసీఆర్ ఈ నెల 9న నల్లబెల్లికి వెళ్లనున్నారు. ఇటీవల మరణించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. నల్లబెల్లి మండల కేంద్రంలోని పెద్ది నివాసంలో ఆయన భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులతో భేటీ అవుతారు. అదే రోజు నల్లబెల్లిలో జరిగే సంస్మరణ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు.