TG: ఇవాళ తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి, ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గుమ్మడి విట్టల్ రావు (గద్దర్) వర్ధంతి. 1934లో జన్మించిన ప్రొఫెసర్ జయశంకర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి బలమైన సిద్ధాంతపరమైన దిశానిర్దేశం చేశారు. 1949లో జన్మించిన గద్దర్ తన విప్లవ గీతాలు, జానపద కళారూపాల ద్వారా సామాజిక న్యాయం, ప్రజా హక్కుల కోసం ఉద్యమించారు.
వార్తలు
నేడు ప్రొ.జయశంకర్, గద్ధర్ వర్ధంతి


