హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'పొగాకు రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్‌కి లేదు'

ప్రకాశం: రైతు ద్రోహి జగన్‌కి పొగాకు రైతుల గురించి మాట్లాడే అర్హతలేదని మంత్రి స్వామి మండిపడ్డారు. డిమాండు సప్లాయ్‌కి తేడా తెలియని జగన్ పొగాకు కొనుగోళ్ల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో పొగాకు కొనుగోలు చేస్తామని జగన్ ప్రగల్బాలు పలుకుతున్నారని నాడు ఎంత పొగాకు కొన్నారు రైతులకు ఏంమేలు చేశారో చెప్పాలని స్వామి ప్రశ్నించారు.