హైదరాబాద్: 28°C
వార్తలు

పీజీ ఎంట్రెన్స్‌లో జిల్లా విద్యార్థినికి మూడో ర్యాంకు

KMR: పట్టణానికి చెందిన బీఎస్సీ బయోటెక్నాలజీ విద్యార్థిని, సన్హిత పీజీ ఎంట్రన్స్‌లో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించినట్లు కుటుంబ సభ్యులు, కళాశాల అధ్యాపకులు తెలిపారు. బుధవారం పీజీ ఎంట్రన్స్ ఫలితాలు వెలువడగా సన్హిత రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటి, 3వ ర్యాంకు సాధించడం అభినందనీయమన్నారు. విద్యార్థినిని కళాశాల అధ్యా పకులు, పట్టణవాసులు అభినందించారు.