హైదరాబాద్: 28°C
వార్తలు

ఫ్యాక్టరీలో ప్రమాదం.. మృతుల కుటుంబాలకు ఎంపీ సానుభూతి

కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా కడెచుర్-బడియాల్ పారిశ్రామిక ప్రాంతంలోని సీఐఎల్ ల్యాబరేటరీస్ ప్రైవేట్ కంపెనీలో జరిగిన కెమికల్ లీకేజీ ప్రమాదంపై ఎంపీ డీకే అరుణ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో తెలంగాణకు చెందిన గణేష్, మధ్యప్రదేశ్ కు చెందిన విక్రమ్ సింగ్, సంజయ్ సింగ్‌లు మరణించడం బాధాకరమని మృతుల కుటుంబాలకు ఎంపీ డీకే అరుణ సానుభూతి తెలిపారు.