AP: విద్య అనేది కేవలం ఉద్యోగం పొందడానికే కాకుండా, దేశ నిర్మాణానికి దోహదపడాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'ప్రపంచంలో భారత్ శక్తి వంతమైన దేశం. భారత్ విశ్వ గురువు. గతంలో ప్రపంచంలోని పలు దేశాల విద్యార్థులు మన దేశంలోని నలందా, తక్షశిల లాంటి యూనివర్సిటీల్లో చదువుకున్నారు' అని పేర్కొన్నారు.
వార్తలు
'యువత దేశ నిర్మాణానికి దోహదపడాలి'


