హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: భగవాన్ దాస్

స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, తత్వవేత్త భారతరత్న డాక్టర్ భగవాన్ దాస్. ఆయన కాశీ విద్యాపీఠం స్థాపనలో కీలకపాత్ర పోషించారు. బారణాసి హిందూ విశ్వవిద్యాలయం నిర్మాణంలో మదన్ మోహన్ మాలవీయతో కలిసి పనిచేశారు. థియోసాఫికల్ సొసైటీలో ఉంటూ సమాజ సంస్కరణలకు, జాతీయ విద్యా విధానానికి సేవలందించినందుకు గానూ 1955లో భారత ప్రభుత్వం ఆయనను 'భారతరత్న' పురస్కారంతో సత్కరించింది.