హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రమంత్రికి ఎంపీ డీకే అరుణ విజ్ఞప్తి

TG: గట్టు- గద్వాల ప్రధాన రహదారిపై వెహికల్ అండర్‌పాస్ నిర్మించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ డీకే అరుణ విన్నవించారు. గద్వాల జిల్లా గట్టు- రాయపురం పరిసర గ్రామాల ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్రాంతంలో వెహికిల్ అండర్ పాస్ నిర్మాణ అవశ్యకతను వివరించారు.