హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ ఈటల

TG: కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ కలిశారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. జవహర్ నగర్‌లో చెత్త వేయడం నిలిపివేసి 'జీరో పొల్యూషన్' పద్ధతిలో రీసైక్లింగ్ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.