హైదరాబాద్: 28°C
వార్తలు

ఆగస్టు 06: చరిత్రలో ఈ రోజు

1881: శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జననం
1934: తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ జయంతి
1981: టెస్ట్ క్రికెట్ ఆటగాడు AG కృపాల్ సింగ్ జననం
1991: నటి ధన్య బాలకృష్ణ పుట్టిన రోజు
2019: మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ వర్థంతి
2023: ప్రజా గాయకుడు గద్దర్ మరణం
*తల్లిపాల వారోత్సవాలు