TG: CM రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. దీంతో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల అనుమతులు, నిధులపై చర్చించారు.
వార్తలు
ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన


