TG: కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ వ్యాఖ్యలను భవిష్యత్ తరాలు క్షమించవని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పిల్లలు తప్పుచేస్తే పెద్దలు ఆ తప్పులను సరిదిద్దాలన్నారు. అసభ్యకరంగా మాట్లాడిన వారిని వెనుకేసుకొచ్చేలా రాహుల్ మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. మోదీని దుర్భాషలాడిన వారిని సమర్థించొద్దని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరి వీడాలని సూచించారు.
వార్తలు
'రాహుల్ వ్యాఖ్యలను భవిష్యత్ తరాలు క్షమించవు'


