AP: Rఅండ్B శాఖపై ఉన్నతాధికారులతో మంత్రి జనార్దన్ సమీక్ష నిర్వహించారు. 10,238 కి.మీ రోడ్ల అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. 6,061 కి.మీ రోడ్ల పనుల్లో 53 శాతమే పూర్తి చేశామని అధికారులు తెలిపారు. పనుల్లో వెనుకబడిన జిల్లాల అధికారులు చొరవ చూపించాలని సూచించారు. ఈ రెండేళ్లలో రూ.4,110 కోట్ల బిల్లులు చెల్లించామని చెప్పారు. నెలవారీ లక్ష్యాలు పెట్టుకుని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
వార్తలు
రోడ్ల పనులపై అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు


