TG: సింగరేణికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ నైనీ బ్లాక్ నుంచి STPPకి బొగ్గు లోడ్ రానుంది. నైనీ బొగ్గుతో STPPకి ఇంధన సరఫరా బలోపేతం కానుంది. తొలి బొగ్గు రైలుకు సింగరేని ఘన స్వాగతం పలకనుంది. ఉదయం 7 గంటలకు జైపూర్ ప్లాంట్‌కు బొగ్గు రైలు విచ్చేయనుంది.
వార్తలు
సింగరేణికి గుడ్ న్యూస్


