హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు ట్రాన్స్ ఫార్మర్లు అందజేత

SS: అమరాపురంలో ఎమ్మెల్యే ఎం. ఎస్. రాజు రైతులకు ట్రాన్స్ ఫార్మర్లు అందించారు. రైతులకు వ్యవసాయంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు ట్రాన్స్ ఫార్మర్లు ఈ రెండేళ్లలో పెద్దఎత్తున అందించామన్నారు. నియోజకవర్గంలో రైతుల అవసరాలకు అవసరమైన ట్రాన్స్ ఫార్మర్లు సకాలంలో అందిస్తున్నామని, రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు.