హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ సర్పంచ్ కుటుంబానికి పారమర్శించిన ఎమ్మెల్యే

NDL: ప్యాపిలి మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ తొప్పల చెన్నయ్య మృతి చెందారు. ఈ మేరకు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శించారు. చెన్నయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.