PLD: నాదెండ్ల మండలానికి లక్ష్మీభాయిని మండల విద్యా శాఖాధికారిగా (ఎంఈఓ) నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించాలని ఫ్యాప్టో జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరులో ఆర్‌జేడీ లింగేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. లక్ష్మీభాయిపై గతంలో ఏసీబీ కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉందని, నియామకాన్ని పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు.
వార్తలు
ఉత్తర్వుల ఉపసంహరణ కోరిన ఫ్యాప్టో


