హైదరాబాద్: 28°C
వార్తలు

ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్

నంద్యాల జిల్లా అబ్బిపురం గ్రామ జడ్పీ హైస్కూల్ నుంచి బుధవారం జగదీష్, సుధీర్, అనే ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్ అయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నంద్యాలలో ఇద్దరు విద్యార్థులను పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ సునీల్ ఇద్దరు విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పజెప్పారు.