ప్రకాశం: వెలిగండ్లలో గురువారం జరిగే పలు అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమాలలో మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొంటారని అధికారులు తెలిపారు. వెలిగండ్లలో వెలుగు రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వ్యవసాయ పరికరాల గూడెం పశువుల దానా సెంటర్ ప్రారంభిస్తారని ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, పాల్గొంటారని తెలిపారు.
వార్తలు
రేపు వెలిగండ్ల మండలానికి కలెక్టర్


