PLD: రొంపిచర్ల (మం) విప్పర్ల గ్రామ చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోజుకు భారీగా ట్రాక్టర్లు అద్దంకి, నార్కెట్‌పల్లి హైవేపై రాంగ్‌రూట్‌లో మట్టిని తరలిస్తున్నట్లు తెలిపారు. దీంతో హైవేపై మట్టి పేరుకుపోయి, వర్షానికి రోడ్డు జారుడుగా మారి వాహన దారులకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వార్తలు
అక్రమ మట్టి తవ్వకాలతో ప్రమాదకరంగా మారిన హైవే


