హైదరాబాద్: 28°C
వార్తలు

'టీడీపీ హయాంలోనే ప్రాజెక్టులకు మహార్దశ'

NDL: పాణ్యం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పునాదిపడిన సాగునీటి ప్రాజెక్టులకు పూర్తయ్యేంతవరకు వాటిపై దృష్టి సారించిన ఘనత సీఎం చంద్రబాబు దేనిని నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి బుధవారం అన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విశిష్ట స్థానాలను తెలుసుకొని గ్రామాల్లో అభ్యర్థులను గెలిపించుకొని పార్టీ ప్రతిష్టను పెంచుకోవాలన్నారు.