VSP: డీసీపీ శ్రీమతి మేరీ ప్రశాంతి (ఐపీఎస్) మల్కాపురం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులు, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సీఐకు సూచించారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, కేసుల పురోగతిపై వివరాలు తెలుసుకుని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.
వార్తలు
పోలీస్ స్టేషన్‌ని తనిఖీ చేసిన డీసీపీ


