హైదరాబాద్: 28°C
వార్తలు

133వ రోజుకు చేరుకున్న దీక్షలు

NDL: శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులు తమ హక్కుల కోసం నంది కొట్కూరు పట్టణంలో చేపట్టిన నిరవధిక దీక్ష 133వ రోజుకు చేరుకుంది. బుధవారం బాధితులు ఎస్. జయన్న మాట్లాడుతూ.. జీఓ.98 అమలు చేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు మొహం చాటేయడం తగదని, స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని తమపై ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.