హైదరాబాద్: 28°C
వార్తలు

ఇండియా స్కిల్స్-2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం

SS: కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఇండియా స్కిల్స్-2026 పోటీల రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. యువతలోని వృత్తి నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇదొక మంచి అవకాశమని పేర్కొన్నారు. విద్యార్హతలు కలిగిన యువతీ యువకులు 'tinyurl.com/ఇండియస్కిల్' లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.