PLD: జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ పీ.వీ. రామారావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఐదేళ్ల నిరంతర సేవ పూర్తి చేసిన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుదారులపై ఎలాంటి శాఖాపరమైన అభియోగాలు, సివిల్ లేదా క్రిమినల్ కేసులు ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ నెల 17వ తేదీ లోపు డీఈఓ కార్యాలయానికి చేరాలన్నారు.
వార్తలు
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం


