హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రమాదపు అంచుల్లో 20 భారతీయ ఉపగ్రహాలు

దిగువ భూకక్ష్యలో తిరుగుతున్న 22 భారతీయ ఉపగ్రహాల్లో 20 ఉపగ్రహాలకు అంతరిక్ష శకలాలతో ఢీకొనే ముప్పు అధికంగా ఉందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇస్రో సమర్థంగా స్పందించి 9 ఉపగ్రహాలను ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా రక్షించిందని ఆయన తెలిపారు.