BDK: జిల్లాలో కుష్టు వ్యాధి నియంత్రణపై లెప్రసీ నోడల్ అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనుమానిత కేసులను వెంటనే పరీక్షలకు పంపించి, నిర్ధారణ అయిన వారికి సకాలంలో చికిత్స అందించాలని అధికారులు సూచించారు. ప్రతి నెల నివేదికలు సమర్పిస్తూ జీరో కేసుల లక్ష్యంతో పనిచేయాలని నోడల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
వార్తలు
కుష్టు కేసుల గుర్తింపుపై సమీక్షా సమావేశం


