రాజకీయాల్లోకి వస్తుందన్న ఊహాగానాలకు CJP వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే చెక్ పెట్టారు. CJP ఎప్పటికీ రాజకీయ పార్టీగా మారదని, ప్రస్తుతానికి ఒక ప్రెజర్ గ్రూప్‌గానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. భారత్‌కు ఎన్నికల వెంట పరిగెత్తే సంస్థ కాకుండా, పాలకులను ప్రశ్నించే ప్రజా ఉద్యమం అవసరమని అభిప్రాయపడ్డారు.
వార్తలు
సీజేపీ రాజకీయాల్లోకి రాదు: అభిజీత్ దిప్కే


