NDL: ప్రజలకు సేవ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, విధులు సక్రమంగా నిర్వహించని వారిని ఇంటికి పంపించాల్సి వస్తుందని బండి ఆత్మకూరు ఆర్డీవో వెంకట శివ గ్రామ సర్వేయర్లను హెచ్చరించారు. బుధవారం బండి ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లతో సమావేశం ఏర్పాటు చేశారు.
వార్తలు
వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లతో సమావేశం


