హైదరాబాద్: 28°C
వార్తలు

చలో బెంగళూరు.. బీసీ మహాసభకు పిలుపు

PLD: ఆగస్టు 7న బెంగళూరులో జరగనున్న అఖిల భారత జాతీయ ఓబీసీ 11వ మహాసభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు బుధవారం పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన, బీసీ రిజర్వేషన్ల అమలు, రాజ్యాంగ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర, జిల్లా, మండల బీసీ నాయకులు పాల్గొన్నారు.