న్యాయం అడిగిన యువతపై దాడులు చేస్తూ వేధిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. సీజేఐతో భేటీ అనంతరం ఆయన జంతర్ మంతర్ ధర్నా గురించి మాట్లాడారు. అన్యాయాన్ని ఎదిరించేందుకు కూడా ధైర్యం ఉండాలన్నారు. అమిత్ షా పార్లమెంట్‌కు రాలేదని, యువకులపై పెల్లెట్ గన్స్ వాడలేదన్న సర్కార్ ఆధారాలు చూపడంతో దిగిరాక తప్పలేదని విమర్శించారు.
వార్తలు
యువతపై దాడులు చేస్తున్నారు: రాహుల్ గాంధీ


