RR: ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 92 దేవాలయాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.30.71 లక్షల నిధులు మంజూరు చేసింది. ఈ ఆర్థిక సాయాన్ని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆలయ ధర్మకర్తలకు అందజేశారు. బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని, భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
వార్తలు
శేరిలింగంపల్లిలో బోనాల ఏర్పాట్లు


