హైదరాబాద్: 28°C
వార్తలు

'ట్రాన్స్‌జెండర్ల సంక్షేమంపై కలెక్టర్ సమీక్ష'

KRNL: ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ ఏ. సిరి బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాలు, సామాజిక భద్రత, విద్య, ఉపాధి, వైద్యం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పథకాలు అర్హులకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.