హైదరాబాద్: 28°C
వార్తలు

పలపట్లలో రీ సర్వే పాస్ పుస్తకాల పంపిణీ

BPT: నిజాంపట్నం (మం) పలపట్లలో రీ సర్వే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రేపల్లె ఆర్‌డీవో శ్రీదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన నూతన పాస్ పుస్తకాలను రైతులకు ఆమె స్వయంగా అందజేశారు. రీ సర్వే ద్వారా భూములకు భద్రతతో పాటు పూర్తి హక్కులు కల్పిస్తున్నామన్నారు.