BDK: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను ప్రాధాన్యంగా పూర్తి చేసి పరిహారం, పునరావాసం సకాలంలో అందించాలని సూచించారు. హక్కులపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
వార్తలు
ఎస్సీ, ఎస్టీ కేసులపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్


