HYD: నగరంలోని మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో రేపు జాబ్ మేళా నిర్వహించనున్నారు. వివిధ కంపెనీల్లో 100 ఉద్యోగాల భర్తీకి అవకాశం కల్పించనున్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసున్న నిరుద్యోగ యువత అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉదయం 11 గంటలకు ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.
వార్తలు
మల్లేపల్లిలో రేపు జాబ్ మేళా


