హైదరాబాద్: 28°C
వార్తలు

'శ్వాసకోశ వ్యాధులకు ముందస్తు గుర్తింపే ప్రాణరక్ష'

PLD: నరసరావుపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో యశోద హాస్పిటల్స్ మలక్‌పేట్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ రామ్ ఫణీంద్ర మాట్లాడుతూ.. శ్వాసకోశ వ్యాధులను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. VATS, రోబోటిక్ థొరాసిక్ సర్జరీతో చిన్న కోతలకే క్లిష్ట శస్త్రచికిత్సలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.