హైదరాబాద్: 28°C
వార్తలు

భద్రాచలంలో లాక్టేషన్ యూనిట్ ప్రారంభం

BDK: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో లాక్టేషన్ మేనేజ్‌మెంట్ యూనిట్‌ను ప్రారంభించారు. ఐటీడీఏ పీవో రాహుల్ ప్రారంభించిన ఈ కేంద్రం ద్వారా నవజాత శిశువులకు తల్లిపాల నిర్వహణ, తల్లులకు పాలిచ్చే విధానాలపై అవగాహన, కౌన్సెలింగ్ సేవలు అందించనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.