హైదరాబాద్: 28°C
వార్తలు

బెస్తవారిపేటలో 'పొలం పిలుస్తోంది'

ప్రకాశం: బెస్తవారిపేట (మం) పిటికాయగుల్ల, జేసీ అగ్రహారం గ్రామాల్లో నిర్వహించిన "పొలం పిలుస్తోంది" కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ రఫీక్ రైతులకు పత్తి పంట నిర్వహణపై అవగాహన కల్పించారు. పంట బీమా నమోదు తప్పనిసరిగా సరిచూసుకోవాలని, పత్తి పంటలో బెట్ట దశ నివారణకు పొటాషియం నైట్రేట్, యూరియా, పొటాష్, బోరాన్‌ను సూచించిన మోతాదులో వినియోగించాలని సూచించారు.